ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్దిపేట మున్సిపాలిటీ టీఆర్‌ఎస్ నాలుగో జాబితా విడుదల

ABN, First Publish Date - 2021-04-19T23:06:24+05:30

ఈ నెలలో జరిగే మున్సిపల్ ఎన్నికలలో టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల నాలుగో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: ఈ నెలలో జరిగే మున్సిపల్ ఎన్నికలలో టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల నాలుగో జాబితాను మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. 2వ వార్డు (నర్సపూర్ ) నుంచి  నాయిని చంద్రం మాదిగ, 12వ వార్డు నుంచి తెల్జీరి రేఖా  శ్రీనివాస్ యాదవ్, 13వ వార్డు  నుంచి రాపెల్లి విఠోబ నిలబడతారని ఆయన ప్రకటించారు. 25వ వార్డు  నుంచి గుండ్ల యోగి, 32వ వార్డు నుంచి  బందారం శ్రీలత రాజు ( డిష్ రాజు),  39వ వార్డు నుంచి  దీప్తి నాగరాజు పోటీ చేస్తారని మంత్రి తెలిపారు.  

Updated Date - 2021-04-19T23:06:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising