ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగిత్యాల జిల్లాలో ఎస్సైల బదిలీలు

ABN, First Publish Date - 2021-07-01T03:39:37+05:30

జిల్లాలో వరుసగా జరుగుతున్న పరిణామాలతో పోలీస్ శాఖలో ప్రక్షాళన చేయడానికి ఎస్పీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: జిల్లాలో వరుసగా జరుగుతున్న పరిణామాలతో పోలీస్ శాఖలో ప్రక్షాళన చేయడానికి ఎస్పీ  సింధు శర్మ నడుం బిగించారు. తాజాగా జిల్లాలో ముగ్గురు ఎస్సైలను బదిలీ చేశారు. వరుస ఏసీబీ దాడులతో ఎస్పీ సింధు శర్మ చర్యలు ప్రారంభించారు. ఎస్సై వెంకట్ రావు, ఎస్సై ఆరోగ్యం, ఎస్సై చిరంజీవిలకు స్థానచలనం కలిగించారు. నిన్న వివిధ పీఎస్‌లలో పనిచేస్తున్న 8 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. 

Updated Date - 2021-07-01T03:39:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising