ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గతంతో పోలిస్తే భారీగా ఆదాయం.. ఈ ఏడాది ఎంతంటే..!

ABN, First Publish Date - 2021-01-21T23:22:33+05:30

సంక్రాంతి అంటే చాలు ప్రజలు పట్టణాల నుంచి పల్లెలకు వెళ్తారు. సంక్రాంతి సంబరాలు అంటేనే పల్లెటూరు గుర్తుకువస్తుంది. పట్టణాల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సంక్రాంతి అంటే చాలు ప్రజలు పట్టణాల నుంచి పల్లెలకు వెళ్తారు. సంక్రాంతి సంబరాలు అంటేనే పల్లెటూరు గుర్తుకువస్తుంది. పట్టణాల్లో పల్లెటూరు వాతావరణాన్ని తెచ్చినా పల్లెటూరులో ఉండే ఆ సందడే వేరు. ఈ సంక్రాంతికి దాదాపు 8 రోజులు నేషనల్ హైవే, ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించిన వాహనాల టోల్ ఫీజు ఆదాయం గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. గత సంక్రాంతికి రూ. 23.85 కోట్లు టోల్ ఫీజు వసూళ్లు వచ్చాయి. ఈ సంక్రాంతికి రూ.29.30 కోట్లు వచ్చినట్లు అధికారులు చెప్పారు. గత సంవత్సరంతో పోలిస్తే రూ. 5.46 కోట్లు ఎక్కువ వచ్చినట్లు స్పష్టమైంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు ఎక్కువగా సొంత వాహనాల్లో వెళ్లారు. ఈ సంక్రాంతికి మొత్తం 20 లక్షల 55 వేల 800 వాహనాలు టోల్ గేట్ల నుంచి ప్రయాణించినట్లు అధికారులు చెప్పారు. 

Updated Date - 2021-01-21T23:22:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising