ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ బిడ్డగా షర్మిలను ఆశీర్వదించండి: విజయలక్ష్మి

ABN, First Publish Date - 2021-10-29T00:09:37+05:30

మీ బిడ్డగా షర్మిలను ఆశీర్వదించాలని వైఎస్‌ విజయలక్ష్మి కోరారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ అతిరథ మహారథులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: మీ బిడ్డగా షర్మిలను ఆశీర్వదించాలని వైఎస్‌ విజయలక్ష్మి కోరారు.  గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ అతిరథ మహారథులు ఉన్నా తెలంగాణను అభివృద్ధి చేయలేక పోయారని తప్పుబట్టారు. షర్మిల సంకల్ప బలం గొప్పదని, ధైర్యంగా ఆటుపోట్లు ఎదుర్కుంటుందన్నారు. ప్రజలతో మమేకం అవ్వడంలో పాదయాత్రకి మించిన సాధనం లేదని పేర్కొన్నారు. ప్రతివర్గం కోసం పోరాడే వ్యక్తిగా షర్మిల ప్రజల ముందుకు వస్తోందని తెలిపారు. ఆనాడు వైఎస్సార్ పాదయాత్ర చరిత్ర సృష్టించిదని గుర్తుచేశారు. భవిష్యత్ తరాలకు పునాది షర్మిల పాదయాత్ర అని విజయలక్ష్మి చెప్పారు. ఈ రోజు షర్మిల పాదయాత్ర 100 కిలోమీటర్ల మైలు రాయి దాటింది.

Updated Date - 2021-10-29T00:09:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising