ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి మంగళవారం షర్మిల ఉద్యోగ దీక్ష

ABN, First Publish Date - 2021-07-11T03:28:14+05:30

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇకపై ప్రతి మంగళవారం ఉద్యోగ దీక్ష చేపడుతారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇకపై ప్రతి మంగళవారం ఉద్యోగ దీక్ష చేపడుతారని ఆ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక చనిపోయిన నిరుద్యోగులకు సంఘీభావంగా వారి ఇంటి దగ్గరే దీక్ష చేపడుతారని ఇందిర పేర్కొన్నారు. నోటిఫికేషన్లు విడుదలయ్యేవరకు ఉద్యోగ పోరాటం కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-11T03:28:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising