ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పుట్టింది: షర్మిల

ABN, First Publish Date - 2021-10-28T21:40:15+05:30

షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 9వ రోజు గురువారం కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 9వ రోజు గురువారం కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. షర్మిలకు అడుగడుగునా ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ప్రజలను అప్యాయంగా పలుకరించుకుంటూ, సమస్యలు తెలుసుకుంటూ ఆమె ముందుకు సాగుతున్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమ పాలన అందిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ పరిస్థితులు మారాలంటే.. ‘కేసీఆర్ సర్కార్ పోవాలి.. వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్లీ రావాలి’ దీని కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పుట్టిందన్నారు. మాటమీద నిలబడే నాయకుడు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో లేరని విమర్శించారు. ప్రజలు అవకాశం ఇస్తే రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన మళ్లీ తీసుకువస్తానని షర్మిల స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-28T21:40:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising