ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంషాబాద్‌-కొలంబో విమాన సర్వీసు ప్రారంభం

ABN, First Publish Date - 2021-09-04T01:42:10+05:30

కరోనా తీవ్రత తగ్గడంతో ఒక్కొక్కటిగా అంతర్జాతీయ విమాన సర్వీసులు పునః ప్రారంభమవుతున్నాయి. ఇందులో భాగంగా రంగారెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌: కరోనా తీవ్రత తగ్గడంతో ఒక్కొక్కటిగా అంతర్జాతీయ విమాన సర్వీసులు పునః ప్రారంభమవుతున్నాయి. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా శ్రీలంక రాజధాని కొలంబోకు జీఎంఆర్‌, శ్రీలంక అధికారులు శుక్రవారం విమాన సర్వీసు ప్రారంభించారు. 18 నెలల తరువాత కొలంబోకు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఉదయం 9.55 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి 120 మంది ప్రయాణికులతో మొదటి విమానం బయలుదేరి వెళ్లింది. శంషాబాద్‌-కొలంబో  మధ్య వారానికి రెండు సార్లు సోమవారం, శుక్రవారం సర్వీసులు నడుస్తాయని అధికారులు వెల్లడించారు. తెలంగాణ, ఏపీ నుంచి పెద్దఎత్తున్న ప్రయాణికులు అక్కడికి వెళ్తారని అందుకోసమే విమాన సర్వీసులు ప్రారంభించామని చెప్పారు. శ్రీలంక, జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మధ్య నాన్‌స్టాప్‌ విమాన సర్వీస్‌కు ఆదరణ లభిస్తోందని భావిస్తున్నాట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-09-04T01:42:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising