ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫారెన్ కరెన్సీ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

ABN, First Publish Date - 2021-12-02T23:41:29+05:30

శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫారెన్ కరెన్సీ తరలిస్తున్న ఇద్దరిని కష్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫారెన్ కరెన్సీ తరలిస్తున్న ఇద్దరిని  కష్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల 17.75లక్షల విలువ చేసే నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియా రియల్స్, UAE ధీరమ్స్‌ను అధికారులు సీజ్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-12-02T23:41:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising