ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

ABN, First Publish Date - 2021-12-13T22:58:38+05:30

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుండి బంగారం తరలిస్తున్న వ్యక్తి దగ్గర 316 గ్రాముల అక్రమ బంగారం సీజ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుండి బంగారం తరలిస్తున్న వ్యక్తి దగ్గర 316 గ్రాముల అక్రమ బంగారం సీజ్ చేశారు. పట్టుకున్న బంగారం విలువ రూ.15 లక్షల 71 వేలు ఉంటుందన్న కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల్లో అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని  కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-12-13T22:58:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising