ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీరియల్ రేపిస్ట్‌ అరెస్ట్

ABN, First Publish Date - 2021-05-13T18:25:07+05:30

రాచకొండ: సీరియల్ రేపిస్టుని ఎల్‌బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై దోపిడీ, దొంగతనంతో పాటు 20 కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాచకొండ: సీరియల్ రేపిస్టుని ఎల్‌బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై దోపిడీ, దొంగతనంతో పాటు 20 కేసులు నమోదయ్యాయి. రాచకొండ పరిధిలో బాల్య వివాహాలపై పోలీసులు నిఘా పెట్టారు. 4 సంవత్సరాల్లో 100కు పైగా కేసులను షీ టీమ్స్ నమోదు చేశాయి. దీనిపై రాచకొండ సీపీ మహేష్ భగత్ మాట్లాడుతూ..‘‘వరుస అత్యాచారాలకు పాల్పడుతున్న హుస్సేన్ ఖాన్ అనే సీరియల్ రేపిస్ట్‌ను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఘట్కేసర్ నారపల్లిలో నివాసం ఉంటాడు. కల్లు డిపో వద్దకు వస్తున్న మహిళలను టార్గెట్ చేసి వారి నగలు దొంగలించడమే కాకుండా అత్యాచారానికి పాల్పడతాడు. 2016 లో నిందితుడిపై గోపాలపురం పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు’’ అని వెల్లడించారు.



Updated Date - 2021-05-13T18:25:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising