ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిల్పాచౌదరి కేసులో కొత్త విషయాలు.. దివోనాస్‌ పేరుతో లేడీ క్లబ్‌

ABN, First Publish Date - 2021-12-11T16:43:21+05:30

ల్పాచౌదరి కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. దివోనాస్‌ పేరుతో శిల్ప లేడీ క్లబ్‌ నిర్వహించినట్టు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: శిల్పాచౌదరి కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. దివోనాస్‌ పేరుతో శిల్ప లేడీ క్లబ్‌ నిర్వహించినట్టు తెలుస్తోంది. సిగ్నేచర్‌ విల్లా కేంద్రంగా కిట్టీ పార్టీలు పెట్టారు. క్లబ్‌హౌస్‌లో కిట్టీ పార్టీలు నిర్వహించారు. కిట్టీ పార్టీల ఆహ్వానానికి శిల్ప స్పెషల్‌ ఆఫర్స్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. కిట్టీ పార్టీల ముసుగులో పేకాట, స్పా, వీకెండ్‌ పార్టీలు నిర్వహించారు. సంపన్న మహిళలతో మూడు వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేశారు. కస్టడీలో పోలీసులతో శిల్పాచౌదరి వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది.


Updated Date - 2021-12-11T16:43:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising