ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూర్యాపేట జిల్లాలో గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2021-10-11T23:44:41+05:30

జిల్లాలోని మద్దిరాల మండలంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: జిల్లాలోని మద్దిరాల మండలంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల గంజాయిని ఎర్రపహాడ్ క్రాస్ రోడ్ వద్ద మద్దిరాల పోలీసులు పట్టుకున్నారు.  గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన బబ్లు, నిషులాళ్‌లు అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-11T23:44:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising