ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీతక్క వాహనం తనిఖీ

ABN, First Publish Date - 2021-10-18T01:33:09+05:30

హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని అంబాల గ్రామ చెక్‌ పోస్టు వద్ద ఆదివారం సాయంత్రం ములుగు ఎమ్మెల్యే సీతక్క

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమలాపూర్‌: హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని అంబాల గ్రామ చెక్‌ పోస్టు వద్ద ఆదివారం సాయంత్రం ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో భాగంగా హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని శ్రీరాములపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట నర్సింగరావుతో కలిసి ఎమ్మెల్యే సీతక్క ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం అంబాల గ్రామంలో ప్రచారానికి సీతక్క వాహనంలో వెళ్తుండగా  అంబాల గ్రామ చెక్‌ పోస్టు వద్ద పోలీసులు ఎమ్మెల్యే సీతక్క వాహనాన్ని తనిఖీ చేశారు. తనిఖీ అనంతరం సీతక్క వాహనంలో అంబాల ప్రచారానికి వెళ్లారు.

Updated Date - 2021-10-18T01:33:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising