ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సికింద్రాబాద్ కోర్టులో తీన్మార్ మల్లన్నకు చుక్కెదురు

ABN, First Publish Date - 2021-09-04T03:18:05+05:30

సికింద్రాబాద్ కోర్టులో తీన్మార్ మల్లన్నకు చుక్కెదురు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సికింద్రాబాద్: జర్నలిస్టు తీన్మార్ మల్లన్నకు కోర్టులో చుక్కెదురయింది. మల్లన్న దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌ను కోర్టు కొట్టేసింది. మల్లన్నను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేసింది. నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి ధర్మాసనం అనుమతించింది. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు మల్లన్నను చిలకలగూడ పోలీసులు విచారించనున్నారు. 


కాగా తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్)ను చిలకలగూడ పోలీసులు ఆగస్టు 27న అరెస్ట్ చేశారు. డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశారని ఓ జ్యోతిష్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మల్లన్నను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో మల్లన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 


Updated Date - 2021-09-04T03:18:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising