ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా ఉజ్జయిని మహంకాళీ బోనాలు

ABN, First Publish Date - 2021-07-25T16:39:29+05:30

అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు  జరుగుతున్నాయి. భక్తులు ఆదివారం తెల్లవారుజాము నుంచి అమ్మ వారిని దర్శించుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని అధికారుల సూచించారు. కాగా కరోనా భయంతో భక్తుల రద్దీ కొంచెం తగ్గింది. అధికారులు 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో 200 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఆలయానికి చుట్టూ కిలోమీటర్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బోనాలతో వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-07-25T16:39:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising