ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరంగల్: తెరుచుకున్న పాఠశాలలు, కళాశాలలు

ABN, First Publish Date - 2021-02-01T15:20:59+05:30

వరంగల్ జిల్లా: పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ జిల్లా: పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. వరంగల్ జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్నాయి. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల్లో తరగతులు పునఃప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ప్రతి బెంచ్‌పై ఒకే విద్యార్థి కూర్చునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 5,118 పాఠశాలలు, 502  కళాశాలు(ఇంటర్,డిగ్రీ, ఇంజనీరింగ్) కళాశాలలు తెరుచుకున్నాయి.

Updated Date - 2021-02-01T15:20:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising