ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాటాసారా తరలింపులో సర్పంచ్ అరెస్ట్?

ABN, First Publish Date - 2021-02-28T01:49:50+05:30

నిషేధిత నాటుసారాను తరలిస్తూ ఎక్సైజ్ పోలీసులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: నిషేధిత నాటుసారాను తరలిస్తూ ఎక్సైజ్ పోలీసులకు సర్పంచ్ చిక్కాడు. ఈ ఘటన మోతె మండలంలో జరిగింది. మండలంలోని గోపతండాలో నాటుసారా, నల్లబెల్లం తరలిస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎక్సైజ్ పోలీసులు గ్రామంలో మాటు వేశారు. సారా, బెల్లంను వాహనంలో తరలిస్తుండగా సర్పంచ్ తిరుపతిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. సర్పంచ్‌తో పాటు మరో వ్యక్తి కూడా పోలీసులకు చిక్కాడు. ఇన్నోవాలో తరలిస్తున్న 30 లీటర్ల నాటుసారా, 500 కేజీల నల్లబెల్లం,  25 కేజీల పటికను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-02-28T01:49:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising