ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి పెరుగుతున్నకేసులు

ABN, First Publish Date - 2021-11-05T21:54:51+05:30

దీపావళి రోజున ఎంతో సంతోషంగా బాణా సంచా (క్రాకర్స్) కాల్చేందుకు పిల్లలు, పెద్దలుకూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దీపావళి రోజున ఎంతో సంతోషంగా బాణా సంచా (క్రాకర్స్) కాల్చేందుకు పిల్లలు, పెద్దలుకూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. కానీ చిన్న పాటి అలసత్వం వల్ల ప్రమాదాల పాలుఅవుతుంటారు. ఈ సారి దీపావళి పండగ రోజున కూడా జంటనగరాల్లోని ప్రాంతాల్లో కంటి గాయాలుకావడంతో సరోజిని కంటి ఆస్పత్రిలో చేరారు.శుక్రవారం నాటికి సరోజిని కంటి ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 32కు చేరిందని వైద్యులు తెలిపారు. కొందరు చిన్న చిన్న గాయలతో చికిత్స కోసం ఆస్పత్రికి రాగా, మరి కొందరు పెద్దగాయలతోనే వచ్చినట్టు తెలిపారు.


 స్వల్పంగా గాయ పడిన వారికి చికిత్స చేసి పంపుతుండగా,తీవ్రంగా గాయపడిన వారిని ఇన్ పేషెంట్ లుగా చేర్చుకుంటున్నారు. బాణా సంచా కాల్చే సమయంలో అలసత్వం కారణంగానే గాయాల పాలవుతున్నారు. కాగా చాంద్రాయణ గుట్టకు చెందిన రాజ్ తివారి అనే వ్యక్తి ఒక కన్ను కోల్పోయారు. ఆస్పత్రికి చిన్న చిన్నగాయలతో చికిత్స కోసం వస్తున్న వారి సంఖ్య పెరుగుతన్నట్టు ఆస్పత్రి వర్గాలుతెలిపాయి. 

Updated Date - 2021-11-05T21:54:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising