ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sangareddy: జిన్నారం హైస్కూల్‎లో కరోనా కలకలం

ABN, First Publish Date - 2021-09-07T15:52:20+05:30

జిన్నారం మండలం చెట్ల పోతారం హైస్కూల్‌లో కరోనా కలకలం రేగింది. హైస్కూల్‎లో కరోనా టెస్టులు చేయగా ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ అని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జిన్నారం మండలం చెట్ల పోతారం హైస్కూల్‌లో కరోనా కలకలం రేగింది. హైస్కూల్‎లో కరోనా టెస్టులు చేయగా ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థులకు, మిగతా ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-09-07T15:52:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising