ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2021-01-25T05:22:17+05:30

ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి

డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలుపుతున్న డీఎం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్‌ టౌన్‌, జనవరి 24 : ఆర్టీసీ డ్రైవర్లు అ ప్రమత్తంగా వ్యవహరిస్తూ వాహనాలను నడపాలని ఆర్టీసీ డిపో మేనేజర్‌ మహే్‌షకుమార్‌ అన్నారు. ఆదివారం డ్రైవర్స్‌ డే సందర్భంగా డ్రైవర్లకు శుభకాంక్షలు తెలిపారు. సురక్షితం గా వాహనాలు నడిపి ప్రమాదాలను నివారించాలన్నారు. 


ఏకాగ్రతతో వాహనాలు నడపాలి

తొర్రూరు : ఆర్టీసీ డ్రైవర్లు ఏకాగ్రతతో వాహనాలు నడపాలని తొర్రూరు ఆర్టీసీ డీఎం రమేష్‌ బాబు అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని డిపో ఆవరణలో ఉత్తమ సేవలు అందించిన డ్రైవర్లను సన్మానించారు. డ్రైవర్లు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి ప్రయాణికులను సురక్షితంగా గ మ్యస్థానాలకు చేర్చాలన్నారు. గోపాల్‌రెడ్డి, బోయేజ్‌ కుమార్‌, వెంకన్న, మల్లికార్జున్‌, డ్రైవర్లు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-25T05:22:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising