ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రగతి భవన్‌ను బహుజన భవన్‌గా మారుస్తాం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ABN, First Publish Date - 2021-08-25T01:40:05+05:30

రాబోయేది బహుజనుల రాజ్యమేనని.. ఈ రాజ్యంలో ప్రగతి భవన్ పేరును బహుజన భవన్‌గా మారుస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హన్మకొండ: రాబోయేది బహుజనుల రాజ్యమేనని.. ఈ రాజ్యంలో ప్రగతిభవన్ పేరును బహుజన భవన్‌గా మారుస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం హన్మకొండ హంటర్ రోడ్డులో బీఎస్పీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులకు, సంచార జాతులను ఈ ప్రభుత్వం విస్మరించిందన్నారు. దళితులకు చదువు రాదని ఓ ఎమ్మెల్యే అవమానపరిచారని కానీ మా బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లుగా ఉన్నారని వారే పాలకులు కాబోతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.



Updated Date - 2021-08-25T01:40:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising