నేతన్నకు చేయూత పథకానికి రూ.30 కోట్ల నిధులు విడుదల
ABN, First Publish Date - 2021-08-04T02:56:48+05:30
రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన నేతన్నకు చేయూత
హైదరాబాద్: రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన నేతన్నకు చేయూత పథకానికి రూ.30 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దాదాపు 35 వేల చేనేత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోనుంది. నేతన్నకు చేయూత పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2021-08-04T02:56:48+05:30 IST