ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టప్పాచబుత్రాలో రౌడీషీటర్ల వీరంగం

ABN, First Publish Date - 2021-11-23T16:51:45+05:30

టప్పాచబుత్రాలో రౌడీషీటర్ల వీరంగం కలకలం రేపింది. జేసీబీతో స్థానిక వైష్ణవి వైన్స్‌, స్నేహ చికెన్‌ సెంటర్ షాప్‌లను కూల్చివేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: టప్పాచబుత్రాలో రౌడీషీటర్ల వీరంగం కలకలం రేపింది. జేసీబీతో స్థానిక వైష్ణవి వైన్స్‌, స్నేహ చికెన్‌ సెంటర్ షాప్‌లను కూల్చివేశారు. వైష్ణవి వైన్స్‌లో రూ.37 లక్షల విలువైన మద్యాన్ని ధ్వంసం చేశారు. మహావీర్‌ కన్‌స్ట్రక్షన్స్‌, క్రిస్టల్‌ గార్డెన్స్‌కు చెందిన.. చంద్రమౌళి, కిరణ్‌లు దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. స్థలం కాజేసేందుకే దుకాణాలను కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2021-11-23T16:51:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising