ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగబద్ధత లేని ఆర్వోఆర్‌ చట్టం!

ABN, First Publish Date - 2021-10-28T08:59:15+05:30

తెలంగాణ భూమిహక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టానికి(నూతన ఆర్వోఆర్‌ చట్టం) రాజ్యాంగబద్ధత లేదని పేర్కొంటూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌ నేత రాజనర్సింహ పిల్‌

హైదరాబాద్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): తెలంగాణ భూమిహక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టానికి(నూతన ఆర్వోఆర్‌ చట్టం) రాజ్యాంగబద్ధత లేదని పేర్కొంటూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఆర్వోఆర్‌ రాజ్యాంగబద్ధతపై వివరణ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, భూపరిపాలనశాఖ కమిషనర్లకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ చట్టంలోని పలు సెక్షన్లు ప్రాథమిక, రాజ్యంగహక్కులకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ కాంగ్రెస్‌ నేత సీ దామోదర రాజనర్సింహ హైకోర్టులో పిల్‌ వేశారు.  

Updated Date - 2021-10-28T08:59:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising