ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధికి రోల్‌ మోడల్‌ తెలంగాణ: హరీశ్‌

ABN, First Publish Date - 2021-10-20T08:48:43+05:30

అభివృద్ధికి రోల్‌ మోడల్‌ తెలంగాణ: హరీశ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: కొప్పుల  

జమ్మికుంట, అక్టోబరు 19: అభివృద్ధికి, సంక్షేమానికి రోల్‌ మోడల్‌ తెలంగాణ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్ర, కర్ణాటక వాసులు తమ ప్రాంతాలను తెలంగాణలో కలిపితే బాగుంటుందని చెప్తున్నారని తెలిపారు. మంగళవారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌ సమక్షంలో పలువురు టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు చీకట్లో షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకుంటున్నారని, ఆ రెండు పార్టీలు ఒక్కటేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ హుజూరాబాద్‌కు వచ్చి టీఆర్‌ఎ్‌సను తిట్టి వెళ్లాడని, దీన్ని బట్టి చూస్తే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒకటైనట్లు తెలుస్తోందన్నారు. దళిత బంధు పథకాన్ని ఆపాలని బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి అన్నారని తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. హమాలీల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకులు అమ్ముడుపోయి బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. 


Updated Date - 2021-10-20T08:48:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising