ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూట్యూబ్‌ దొంగల ముఠా అరెస్ట్

ABN, First Publish Date - 2021-01-17T16:28:49+05:30

యూట్యూబ్‌లో దొంగతనాల వీడియోలు చూసి ఇళ్లలో చోరీలు చేస్తున్న ఆరుగురు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: యూట్యూబ్‌లో దొంగతనాల వీడియోలు చూసి ఇళ్లలో చోరీలు చేస్తున్న ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను ఆబిడ్స్‌ పోలీసులు, దక్షిణమండలం టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. వారివద్ద నుంచి 23 బైకులు, కిలోల వెండి, రూ.35లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నామని కొత్వాల్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. బీదర్‌కు చెందిన వాజిద్‌(19) ఉపాధి కోసం రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి పాతనేరస్థుడైన అబ్దుల్‌ సమీర్‌తో ముఠా ఏర్పాటు చేశాడు. ఈ ముఠాతో 26 నేరాలు చేశాడు. ఇందులోని మరోముగ్గురు పరారయ్యారు. తీవ్ర నేరాలకు పాల్పడ్డంతో వారిపై పీడీచట్టం ప్రయోగించనున్నట్లు సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు.

Updated Date - 2021-01-17T16:28:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising