ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ నుంచి ఎక్కువ బియ్యం సేకరించాం : కేంద్రం

ABN, First Publish Date - 2021-12-01T19:14:20+05:30

తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం సేకరణను రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ నుంచి ఎక్కువ బియ్యం సేకరించినట్టు కేంద్రం వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం సేకరణను రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ నుంచి ఎక్కువ బియ్యం సేకరించినట్టు కేంద్రం వెల్లడించింది. లోక్‌సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్రం రాతపూర్వక సమాధానమిచ్చింది. 2018-19లో ఏపీలో 48.06 లక్షల మెట్రిక్ టన్నులుండగా, తెలంగాణలో 51.90 లక్షల మెట్రిక్ టన్నులు... 2019-20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్ టన్నులు, తెలంగాణ నుంచి 74.54 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్టు తెలిపింది. 2020-21లో ఏపీ నుంచి 56.67 లక్షల మెట్రిక్ టన్నులు, తెలంగాణ నుంచి 94.53 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్టు కేంద్రం వెల్లడించింది. 



Updated Date - 2021-12-01T19:14:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising