ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేవంత్ వర్గం బెదిరిస్తున్నారు: షర్మిల ప్రధాన అనుచరుడు

ABN, First Publish Date - 2021-03-03T03:05:02+05:30

రేవంత్ రెడ్డికి తక్షణం క్షమాపణలు చెప్పకపోతే భౌతిక దాడులకు దిగుతామని తనను హెచ్చరిస్తున్నట్లు కొండా రాఘవరెడ్డి మంగళవారం పర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తనపై భౌతిక దాడులకు దిగుతామంటూ రేవంత్ సైన్యం పేరట తనకు బెదిరింపులు సందేశాలు, ఫోన్ కాల్స్ వచ్చాయని షర్మిల ప్రధాన అనుచరుడు కొండా రాఘవరెడ్డి అన్నారు. తనకు వాట్సాప్‌లో వచ్చిన సందేశం ఆధారంగా బుధవారం డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. తాజాగా రేవంత్‌రెడ్డిపై కొండారాఘవరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఈ విమర్శలపై ఆగ్రహంతోనే తనకు బెదిరింపులు వచ్చాయని ఆయన అంటున్నారు. రేవంత్ రెడ్డికి తక్షణం క్షమాపణలు చెప్పకపోతే భౌతిక దాడులకు దిగుతామని తనను హెచ్చరిస్తున్నట్లు కొండా రాఘవరెడ్డి మంగళవారం పర్కొన్నారు.

Updated Date - 2021-03-03T03:05:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising