ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేటీఆర్ నాకంటే సీనియర్ కాదు: రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-10-19T23:29:50+05:30

కేటీఆర్ నాకంటే సీనియర్ కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తాను ఒక పార్టీకి అధ్యక్షుడిని.. అన్ని రకాలుగా కేటీఆర్‌ కంటే సీనియర్‌ని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేటీఆర్ నాకంటే సీనియర్ కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తాను ఒక పార్టీకి అధ్యక్షుడిని.. అన్ని రకాలుగా కేటీఆర్‌ కంటే సీనియర్‌ని అన్నారు. సరైన భాషతో చర్చ చేయడానికి తాను సిద్ధమన్నారు. నవంబర్‌ 15లోపు చర్చకు రావాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. భట్టి విషయంలో కేటీఆర్‌కు ఏం కనిపించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్‌లో సీనియర్లను పక్కన పెట్టి దొంగలు తయారయ్యారని మండిపడ్డారు. 

Updated Date - 2021-10-19T23:29:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising