ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేవలం మర్యాద పూర్వకంగా డీఎస్‌ను కలిసా..: రేవంత్

ABN, First Publish Date - 2021-10-14T21:12:13+05:30

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం మర్యాద పూర్వకంగానే డీఎస్‌ను కలిసానన్నారు. ఆయన కిందపడిపోగా చెయ్యి విరిగిందని, ఈ విషయం తెలిసి పరామర్శించేందుకు వచ్చానన్నారు. ఆపద వచ్చినప్పుడు తెలంగాణలో రాజకీయాలు ఉండవని, శ్రీనివాస్ తనకు చాలా దగ్గర మనిషని అందుకే పలకరించేందుకు వచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.


డి. శ్రీనివాస్ మాట్లాడుతూ తాను కిందపడిపోగా చెయ్యి విరిగిందన్నారు. ఈ విషయం తెలిసిన రేవంత్ తనను పలకరించటానికి  వచ్చారన్నారు. ఇందులో రాజకీయాలు లేవన్నారు. వయస్సులో చిన్నవాడైనా... తాను కింద పడ్డానని తెలిసి వచ్చారన్నారు. పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి పలకరించడానికి ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని డీఎస్ తెలిపారు.

Updated Date - 2021-10-14T21:12:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising