ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడో వేవ్ చిన్నారులపై త్రీవ ప్రభావం చూపుతుంది: రేవంత్

ABN, First Publish Date - 2021-05-18T17:18:08+05:30

దేశంలో కారోనా మూడో వేవ్ చిన్నారులపై త్రీవ ప్రభావం చూపనుందని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశంలో కారోనా మూడో వేవ్ చిన్నారులపై త్రీవ ప్రభావం చూపనుందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్య సదుపాయాలు మెరుగు పరుచుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు అవరసమైన మందులు, వైద్య సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్‌కు ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. ‘నేటి చిన్నారులే రేపటి మన దేశ  భవిష్యత్తు.. వారి ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని’ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-05-18T17:18:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising