ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీ సంఘాల ధర్నాకు రేవంత్‌రెడ్డి మద్దతు

ABN, First Publish Date - 2021-12-13T21:28:15+05:30

బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జంతర్‌ మంతర్‌లో తెలుగురాష్ట్రాల బీసీ సంఘాలు ధర్నా నిర్వహించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జంతర్‌ మంతర్‌లో తెలుగురాష్ట్రాల బీసీ సంఘాలు ధర్నా నిర్వహించింది. బీసీ సంఘాల ధర్నాకు రేవంత్‌రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జంతర్ మంతర్‌లో బీసీలు ధర్నా చేస్తుంటే.. వారికి సంబంధించిన 9 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాల ఓట్లతోనే కేసీఆర్‌ సీఎం అయ్యారని అన్నారు. అలాగే బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదో  చెప్పాలి? అని ప్రశ్నించారు. బీసీల అంశంపై పార్లమెంట్‌లో పోరాడుతామన్నారు. 

Updated Date - 2021-12-13T21:28:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising