ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈటలను సూటిగా ప్రశ్నించిన రేవంత్

ABN, First Publish Date - 2021-10-28T00:03:06+05:30

మాజీమంత్రి ఈటల రాజేందర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాటాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజురాబాద్‌: మాజీమంత్రి ఈటల రాజేందర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాటాలు, కమీషన్ల కోసమే సీఎం కేసీఆర్‌తో ఈటల తగవు పెట్టుకున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు సమస్యలపై ఈటల ఎందుకు మాట్లాడలేదు?.. ఉద్యోగాల భర్తీ కోసం ఈటల ఎప్పుడైనా పోరాడారా? అని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల గురించి ఈటల ఎప్పుడైనా ప్రశ్నించారా అని నిలదీశారు. మంత్రి హరీష్‌రావు, ఈటల 20 ఏళ్లు కలిసి తిరగలేదా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఉప ఎన్నికలలో మోదీకి, కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇద్దరూ కలిసి లీటర్‌ పెట్రోల్‌ ధరను రూ.110 చేశారని, గ్యాస్‌ సిలిండర్‌ ధరను కూడా రూ.1000 చేశారని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు.

Updated Date - 2021-10-28T00:03:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising