ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేయూ ఎంకామ్‌, ఎంబీఏ పరీక్షల ఫలితాల వెల్లడి

ABN, First Publish Date - 2021-05-08T05:49:56+05:30

కేయూ ఎంకామ్‌, ఎంబీఏ పరీక్షల ఫలితాల వెల్లడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేయూ క్యాంపస్‌, మే 7: కాకతీయ యూనివర్సిటీ 3వ సెమిస్టర్‌ ఎంకామ్‌, ఎంబీఏ ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ ఎస్‌.మహేందర్‌రెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఎం.సురేఖలు శుక్రవారం తెలిపారు. గత డిసెంబరు, మార్చిలో పరీక్షలు జరిగాయని పేర్కొన్నారు. ఫలితాలను కేయూ వెబ్‌సైట్‌  ఠీఠీఠీ.జ్చుజ్చ్టుజీడ్చ.్చఛి.జీుఽలో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. పరీక్షల ఫలితాల విడుదల కార్యక్రమంలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ పెండ్లి అశోక్‌బాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-08T05:49:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising