ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టర్‌గా రాజీనామా చేశా: ABNతో వెంకట్రామిరెడ్డి

ABN, First Publish Date - 2021-11-15T23:46:25+05:30

సిద్దిపేట కలెక్టర్‌గా తాను రాజీనామా చేశానని ఏబీఎన్‌తో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: సిద్దిపేట కలెక్టర్‌గా తాను రాజీనామా చేశానని ఏబీఎన్‌తో వెంకట్రామిరెడ్డి తెలిపారు. తన రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. 26 ఏళ్లుగా అన్ని ప్రభుత్వాల్లో పని చేశానని ఏబీఎన్‌తో వెంకట్రామిరెడ్డి అన్నారు. టీఆర్ఎస్‌లో చేరికపై పార్టీ నుంచి ఆదేశాలు ఇంకా రాలేదన్నారు. రాష్ట్రాభివృద్ధిలో తాను కూడా భాగస్వామినవుతానని ఏబీఎన్‌తో వెంకట్రామిరెడ్డి అన్నారు.

Updated Date - 2021-11-15T23:46:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising