ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖమ్మం ధర్మాస్పత్రిలో రెమ్‌డెసివిర్‌ దందా

ABN, First Publish Date - 2021-05-06T08:02:28+05:30

ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరుగుతున్న రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల అక్రమ అమ్మకాల గుట్టు రట్టయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.38వేలకు విక్రయించే యత్నం

వలపన్ని ముగ్గురు సిబ్బందిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌


ఖమ్మం సంక్షేమ విభాగం, మే 5 : ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరుగుతున్న రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల అక్రమ అమ్మకాల గుట్టు రట్టయ్యింది. పక్కా సమాచారం అందడంతో ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ రామానుజం, సీఐ వేణుమాధవ్‌, ఎస్‌ఐ సతీ్‌షలు వలపన్ని.. ఓ స్టాఫ్‌నర్స్‌, మరో ఇద్దరు పేషంట్‌ కేర్‌ సిబ్బంది ఆస్పత్రి నుంచి రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు బయటకు తెచ్చి కరోనా రోగుల బంధువులకు విక్రయిస్తుండగా పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న ఆరు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకొని నిందితులను ఖమ్మం రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు. ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.38వేలకు విక్రయించే ప్రయత్నం చేస్తున్న ముగ్గురు ఆస్పత్రి సిబ్బందిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నట్లు ఖమ్మం రెండో పట్టణ సీఐ కరుణాకర్‌ తెలిపారు. 

Updated Date - 2021-05-06T08:02:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising