ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల భూములతో రియల్‌ఎస్టెట్‌ వ్యాపారం: కోదండరామ్‌

ABN, First Publish Date - 2021-10-19T01:38:05+05:30

రాష్ట్రంలో పేదల భూములను లాక్కుని రాష్ట్ర ప్రభుత్వం రియల్‌ఎస్టెట్‌ వ్యాపారం చేస్తున్నదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: రాష్ట్రంలో పేదల భూములను లాక్కుని రాష్ట్ర ప్రభుత్వం రియల్‌ఎస్టెట్‌ వ్యాపారం చేస్తున్నదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రోఫెసర్‌ కోదండరామ్‌ మండిపడ్డారు.  సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిమ్జ్‌ భూసేకరణను ఆపాలని డిమాండ్‌ చేశారు. నిమ్జ్‌కు కేంద్ర ప్రభుత్వం అనుతి ఇవ్వలేదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని, అనుమతి లేని నిమ్జ్‌కు భూములను ఎలా గుంజుకుంటారని ప్రశ్నించారు. భూసేకరణలో ఏ ఒక్క టీఆర్‌ఎస్‌ నాయకుడి భూమి పోలేదని, సన్నకారు రైతుల భూములను మాత్రమే లాక్కుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా, పరిశ్రమలు నెలకొల్పినా పేదల భూములే లాక్కుంటున్నారని కోదండరామ్‌ మండిపడ్డారు.

Updated Date - 2021-10-19T01:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising