ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2021-02-27T02:01:54+05:30

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గట్టు పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గద్వాల: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గట్టు పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని ఇటిక్యాల మండలం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌కు రేషన్ బియ్యాన్ని అనుమతి లేకుండా తరలిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో ఉన్న దాదాపు  65 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గట్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-02-27T02:01:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising