ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్తి రైతుల రాస్తారోకో

ABN, First Publish Date - 2021-03-02T21:30:38+05:30

గిట్టుబాటు ధర కోసం పత్తి రైతులు మళ్లీ ఆందోళన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి: గిట్టుబాటు ధర కోసం పత్తి రైతులు మళ్లీ ఆందోళన చేశారు. మద్దతు ధరకే పత్తిని కొనుగోలు చేయాలంటూ పెద్దపల్లి మర్కెట్ యార్డు ఎదుట పత్తి రైతులు రాస్తారోకో చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌ పత్తికి 5,900 రూపాయలుగా ఉందని వారు పేర్కొన్నారు. కానీ వ్యాపారులు మాత్రం 4,200 రూపాయలకే క్వింటాల్‌ పత్తిని కొనుగోలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పత్తికి  గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో ప్రధాన రహదారి‌పై ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు వంద మందికి పైగా పత్తి రైతులు ప్రధాన రహదారి‌పై  బైఠాయించారు. 

Updated Date - 2021-03-02T21:30:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising