ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

ABN, First Publish Date - 2021-10-20T04:37:42+05:30

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

సూపర్‌ మార్కెట్‌ను పరిశీలిస్తున్న ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ జాతీయ టీం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోమ: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ జాతీయ టీం సభ్యులు సుధాకర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ క్రిష్ణన్‌ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సూపర్‌ మార్కెట్‌ను మంగళవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఆర్‌డీఏ నిధులతో మహిళ సంఘాల సభ్యులకు ఏర్పాటు చేసిన సూపర్‌ మార్కెట్‌ను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. సూపర్‌ మార్కెట్‌ను ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిస్తేనే లాభాలు ఆర్జించవచ్చని సర్పంచ్‌ రాజిరెడ్డి మహిళ సంఘాలకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాజిరెడ్డి, మహిళ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T04:37:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising