ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిగిని స్వచ్ఛపట్టణంగా మారుస్తాం

ABN, First Publish Date - 2021-06-18T05:20:40+05:30

పరిగిని స్వచ్ఛపట్టణంగా మారుస్తాం

మురికి కాలువలను పరిశీలిస్తున్న చైర్మన్‌ అశోక్‌, అదనపు కలెక్టర్‌ చంద్రయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి : పరిగి మునిసిపాలిటీని స్వచ్ఛపట్టణంగా మారుస్తామని మునిసిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌ అన్నారు. గురువారం జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్యతో కలిసి పట్టణంలోని   2, 3వ వార్డుల్లో పర్యటించారు. నర్సరీల్లోని మొక్కలను పరిశీలించారు. చైర్మన్‌ మాట్లాడుతూ, గతేడాది లక్ష మొక్కలు నాటామని, ఈసారి మరో 50వేల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా పెద్ద మురికికాలువలను బుల్‌డోజర్లతో శుభ్రం చేయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు రవీంద్ర, వెంకటేశ్‌, కిరణ్‌, నాయకులు రవి, తాహిర్‌అలీలు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T05:20:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising