ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నేరరహిత సమాజంలో భాగస్వాములు కావాలి’

ABN, First Publish Date - 2021-02-27T04:37:06+05:30

‘నేరరహిత సమాజంలో భాగస్వాములు కావాలి’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీసర రూరల్‌: నేర రహిత సమాజ రూపకల్పనలో ప్రతిఒక్కరూ భాగ స్వాములు కావాలని కీసర పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ నరేందర్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. నాగారం మున్సిపాలిటీ ప్రధాన రహదారుల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఆ ప్రాంతానికి చెందిన మోకు జగన్మోహన్‌రెడ్డి రూ.లక్షా 50వేలు విలువ గల చెక్కును ఇన్‌స్పెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌గౌడ్‌ మాట్లాడుతూ నాగారం మున్సిపల్‌ పరిధిలో సుమారు 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్సై వెంకటేష్‌, నాయకులు సుధాకర్‌రెడ్డి, బిక్షపతిగౌడ్‌, రామకృష్ణారెడ్డి, దయాకర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, గోపాల్‌గౌడ్‌, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T04:37:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising