ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వికారాబాద్‌లో చిరుత కలకలం

ABN, First Publish Date - 2021-11-09T15:39:44+05:30

జిల్లాలోని కులకచర్ల మండలం చెర్వుముందలి తండాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్: జిల్లాలోని కులకచర్ల మండలం చెర్వుముందలి తండాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. రైతు శంకర్ సోమవారం రాత్రి పొలం దగ్గర పశువులపై చిరుత దాడి చేయడంతో ఓ ఆవు మృతి చెందింది.  చిరుత ఆనవాళ్లను గుర్తించిన రైతు... అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే  అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. 

Updated Date - 2021-11-09T15:39:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising