ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vikarabadలో రోడ్డు ప్రమాదం...వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-10-11T14:42:42+05:30

జిల్లాలోని పరిగి మండలం గడిసింగాపూర్ సమీపంలో నేషనల్ హైవే 163పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్:  జిల్లాలోని పరిగి మండలం గడిసింగాపూర్ సమీపంలో నేషనల్ హైవే 163పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బైకును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి  చెందగా...మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌పై ఉన్నవారు తాండూరుకు చెందినవారుగా గుర్తించారు. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని  స్థానికులు భావిస్తున్నారు. 

Updated Date - 2021-10-11T14:42:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising