ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో అంతస్తు నుంచి పడి 18 నెలల చిన్నారి మృతి

ABN, First Publish Date - 2021-11-27T16:42:17+05:30

జిల్లాలోని పరిగి పట్టణంలోని అయ్యప్ప కాలనిలో విషాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్:  జిల్లాలోని పరిగి పట్టణంలోని అయ్యప్ప కాలనిలో విషాదం చోటు చేసుకుంది. 18 నెలల చిన్నారి వర్ణిక రెండో అంతస్తు నుంచి పడి మృతి చెందింది. పరిగి మండలం రాపోల్‌కు చెందిన సందీప్, ప్రశాంతి ఉద్యోగ రిత్యా పరిగి పట్టణంలో నివాసముంటున్నారు. చిన్న కూతురు వర్ణిక బాల్కనీలో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు క్రింద పడి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-11-27T16:42:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising