ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో ఖాళీపోస్టులను వెంటనే భర్తీ చేయాలి

ABN, First Publish Date - 2021-12-08T05:46:06+05:30

రాష్ట్రంలో ఖాళీపోస్టులను వెంటనే భర్తీ చేయాలి

కందుకూరులో మాట్లాడుతున్న కందడి శ్రీరాం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు: రాష్ట్రంలో ఖాళీలుగా ఉన్న లక్షా 91వేల 126 పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యుడు కందడి శ్రీరాం డిమాండ్‌ చేశారు.  ఏబీవీపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మంగళవారం చేపట్టిన నిరుద్యోగ నిరసన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగాల ఊసే లేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమాలు చేసి, విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిరుద్యోగుల పట్ల కనికరం లేకుండా వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మద్యం టెండ్లపై ఉన్న ధ్యాస ఉద్యోగాల భర్తీపై చూపాలన్నారు. ఉద్యోగాలు భర్తీ చేసేంతవరకూ తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకులు అనీల్‌, శివ, సంజీవ, బీజేపీ నాయకులు సాధ మల్లారెడ్డి, నిమ్మ అంజిరెడ్డి, ఊటు మహేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T05:46:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising