రేపు మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
ABN, First Publish Date - 2021-08-20T05:35:33+05:30
రేపు మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
యాచారం : గున్‌గల్ మోడల్ స్కూల్లో ఆరు నుంచి పదో తరగతి అడ్మిషన్లకు ఈ నెల 21 న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఏమీమా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతి వారికి ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 7, 8, 9, 10 తరగతుల వారికి మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో ద్వారా పొందాలని సూచించారు.
Updated Date - 2021-08-20T05:35:33+05:30 IST