ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షేమంలో తెలంగాణ దేశానికే దిక్సూచి

ABN, First Publish Date - 2021-11-30T05:08:14+05:30

సంక్షేమంలో తెలంగాణ దేశానికే దిక్సూచి

ధాన్యం తూకం చేస్తున్న ఎమ్మెల్యే ఆనంద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధారూరు: రైతుల సంక్షేమంలో భారతదేశానికే తెలంగాణ దిక్సూచిగా మారిందని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ తెలిపారు. ధారూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డు, దోర్నాల్‌లో సోమవారం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ రైతులకు ఉచిత కరెంటు, సాగునీరు, రైతుబంధు, బీమా వంటి రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండ ధాన్యం డబ్బులను వారి ఖాతాల్లో జమచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, వైస్‌ ఎంపీపీ విజయ్‌, సర్పంచ్‌లు చంద్రమౌళి, సుజాత, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ సంతో్‌షకుమార్‌, వైస్‌చైర్మన్‌ అ ంజయ్య, పీఎసీఎస్‌ చైర్మన్‌ వై.సత్యనారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాజునాయక్‌, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు వీరేశం, వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-11-30T05:08:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising