ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2021-04-24T04:50:18+05:30

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

యంనంపేట్‌ చౌరస్తాలో పోలీసులతో మాట్లాడుతున్న రాచకొండ అదనపు పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రాచకొండ అదనపు పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు

ఘట్‌కేసర్‌ రూరల్‌ : కరోనా నివారణ చర్యల్లో భాగంగా రాత్రి పూట కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ అదనపు పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు హెచ్చరించారు. ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని వరంగల్‌-హైద్రాబాద్‌ జాతీయ రహదారి యంనంపేట్‌ చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్టును గురువారం అర్ధరాత్రి దాటాక తనిఖీ చేశారు. వాహనాదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కట్టడికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. రాత్రి సమయంలో కర్ఫ్యూ ఉంటుందని, బయట సంచరించవద్దని ప్రయాణికులకు సూచించారు. ఈ సందర్భంగా విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న కార్మికులను, ఐటీ ఉద్యోగులను తనిఖీ చేసి సరైనా ఆధారాలు ఉన్నవారిని వదిలిపెట్టారు. కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఏసీపీ శ్యామ్‌ప్రసాద్‌, సీఐ ఎన్‌. చంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:50:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising