ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు అందుబాటులో ఉండాలి

ABN, First Publish Date - 2021-03-02T05:07:09+05:30

ప్రజలకు అందుబాటులో ఉండాలి

శ్మశానవాటిక స్థలాన్ని పరిశీలిస్తున్న చంద్రయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవాబుపేట/కులకచర్ల : గ్రామాలలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేయాలని అదనపు కలెక్టర్‌ చంద్రయ్య అన్నారు. సోమవారం చించల్‌పేట, అక్నాపూర్‌, అత్తాపూర్‌, పూలపల్లి, నారెగూడ గ్రామాల్లో పర్యటించి శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డులు, పారిశుధ్య, తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుమిత్రమ్మ, ఎంపీవో విజయ్‌కుమార్‌, ఏపీవో లక్ష్మీదేవి పాల్గొన్నారు. వైకుంఠధామాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి వినయ్‌కుమార్‌ తెలిపారు.పీరంపల్లి గ్రామంలో నిర్మిస్తున్న శ్మశాన వాటిక నిర్మాణ పనులను పరిశీలించారు.  కార్యక్రమంలో పీఆర్‌ ఏఈ మణికుమార్‌, సర్పంచ్‌ రాధికసోమలింగం పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T05:07:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising